They have the license to thrill in cash-rich T20 leagues but the likes of Andre Russell will feel "situational pressure" in their World Cup game against India, feels leg-spinner Yuzvendra Chahal.
#icccricketworldcup2019
#indvwi
#yuzvendrachahal
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు జైత్రయాత్ర సాగిస్తూ సెమీస్‌కి చేరవవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ టీమ్‌లను ఓడించిన టీమిండియా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో గురువారం మధ్యాహ్నం నుంచి భారత్ జట్టు తలపడనుండగా.. ఆ మ్యాచ్‌కి ముందే కరీబియన్లకి మణికట్టు స్పిన్నర్ చాహల్ హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన వెస్టిండీస్ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది.. సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. భారత్‌పై మ్యాచ్‌లో ఆ జట్టు ఓడితే..? అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించనుంది.